ఉపనిషత్తులు

సమస్తవేదాంతగ్రంథసముదాయమునకు తలమానికములు ఉపనిషత్తులు.

ఒక వేదము అంటే మంత్రభాగము అంటే సంహితా, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు అనిశిష్టప్రసిద్ధము. అయితే వేద శాఖలు పతంజలి మహర్షి సమయం లో 1131 ఉండేవట. కనుక ఆనాడు 1131సంహితలు, 1131 బ్రాహ్మణములు, 1131ఆరణ్యకములు, 1131 ఉపనిషత్తులు ఉండాలి. కానీ నేడు పూర్వము చెప్పిన ప్రకారము 11 ఉపనిషత్తులు అని, 108 ఉపనిషత్తులు అని, 258 ఉపనిషత్తులు అని, 500 ఉపనిషత్తులని అచ్చులో లభించు చున్నప్రకారము ఉపనిషత్తుల సంఖ్యలో భేదము కనబడుచున్నది. అయితే 108 ఉపనిషత్తులకు లోక ప్రసిద్ధి ఉండటం వల్ల వాటిని ఆస్తికపాఠకలోకానికి, తత్త్వచింతనాపరులకు దగ్గరకు తేవాలని ఈ ప్రయత్నం.

All Upanishads

Alphabetical Order

  • All